దాహోద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, , → , using AWB
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 6:
== చరిత్ర ==
జిల్లాలో గతకాలపు రెండు బిర్లా (దేవ్‌గఢ్) సంజెలి మరియు రాజాస్థానాలు ఉన్నాయి. అదనంగా సునత్ రాజాస్థానంలోని (రాంపూర్) ఫతేపూర్ తాలూకా. వీటితో పూర్వపు రంచ్‌మహల్స్‌కు చెందిన రెండు దాహోద్ మరియు ఝాలోద్ రాజమహల్స్ ఉన్నాయి. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లాలోని 8.99% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.
<ref>[{{Cite web |url=http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-11-13 |archive-url=https://web.archive.org/web/20150425105619/http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm |archive-date=2015-04-25 |url-status=dead }}</ref>
 
== సరిహద్దులు ==
పంక్తి 22:
== పేరువెనుక చరిత్ర ==
అసలైన పేరు దోహద్. తరువాత ఇది దాహేద్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడ ఉన్న దాహేద్ కోటలోని మసీదులో ఔరంగజేబు జన్మించాడని భావిస్తున్నారు. [[1963]]లో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజి నిర్మించబడింది. దీనిని గత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ స్థాపించాడు. ఇప్పుడిక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించబడ్డాయి.
<ref>{{Cite web |url=http://www.gecdahod.org/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-01-07 |archive-url=https://web.archive.org/web/20120502052823/http://www.gecdahod.org/ |archive-date=2012-05-02 |url-status=dead }}</ref> డిగ్రీ కాలేజ్ గుజరాత్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[గుజరాత్]] రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/దాహోద్_జిల్లా" నుండి వెలికితీశారు