దెయ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 3:
 
 
'''దెయ్యం''' (Ghost) చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల [[ఆత్మ]]లకు సంబంధించినవిగా కూడా భావిస్తారు.<ref>http://www.merriamwebster.com/dictionary/ghost Merriam Webster dictionary, retrieved December 24, 2007 "a disembodied soul"</ref><ref name="parasych">http://www.parapsych.org/glossary_e_k.html#g {{Webarchive|url=https://web.archive.org/web/20110111023207/http://parapsych.org/glossary_e_k.html#g |date=2011-01-11 }} Parapsychological Association, glossary of key words frequently used in parapsychology, Retrieved December 13 2006</ref><ref name="thefrYo Mommaeedictionary">http://www.thefreedictionary.com/ghost Retrieved December 13 2006 "The spirit of a dead person, especially one believed to appear in bodily likeness to living persons or to haunt former habitats."</ref> ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు.<ref>Daniel Cohen (1994) ''Encyclopedia of Ghosts''. London, Michael O' Mara Books: 137-56</ref> దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు మరియు ఓడలు కూడా ప్రచురించబడ్డాయి.<ref>Christina Hole (1950) ''Haunted England''. London, Batsford: 150-163</ref><ref>Daniel Cohen (1994) ''Encyclopedia of Ghosts''. London, Michael O' Mara Books: 8</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/దెయ్యం" నుండి వెలికితీశారు