నహుషుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నహుషుడు''' [[చంద్ర వంశం]]లో జన్మించిన రాజు. ఇతడు [[ప్రభ]] - [[ఆయువు]]ల పుత్రుడు. [[ప్రియంవద]] ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు [[యాగాలు]] చేశాడు.
 
[[దేవేంద్రుడు]] స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు [[వృత్తాసురుడువృత్రాసురుడు|వృత్తాసురుణ్ణివృత్రాసురుణ్ణి]] సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో తామరతూడులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిని చేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నహుషుడు" నుండి వెలికితీశారు