నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''నందలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[నందలూరు మండలం]] లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref> ఇది సమీప పట్టణమైన [[రాజంపేట]] నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1198 ఇళ్లతో, 5481 జనాభాతో 775 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2648, ఆడవారి సంఖ్య 2833. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 980 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 239. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593579<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516150.
== గ్రామచరిత్ర ==
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం పుణ్యక్షేత్రంగా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు