"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ రెండవ ప్రవేశ గాలిగోపురం]]
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}
నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన నాగలాపురం మండలము లోని<ref name="censusindia.gov.in">[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-20 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref> గ్రామము. పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.నాగలాపురం''' [[చిత్తూరు జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను [[బ్రహ్మ]]కు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని [[స్వయంభువు]]గా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
==దేవాలయనిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2806053" నుండి వెలికితీశారు