వందేమాతరం శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత సమాచారం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వందేమాతరం శ్రీనివాస్''' ప్రసిద్ది చెందిన గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు.టి.కృష్ణ వందేమాతరం సినిమాలో 'వందేమాతరగీతం వరసమారుతున్నది' అనే పాట తో నేపధ్యగాయకుడిగా పరిచయమయ్యాడు. ఇతడు ప్రజానాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన [[ఆర్.నారాయణమూర్తి]] సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం,పాడటం చేసాడు. అమ్ములు అనేచిత్రంలో హీరో పాత్రలో నటించాడు.
==వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
*[[ఎర్ర సైన్యం]]