నారమల్లి శివప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 32:
'''నారమల్లి శివప్రసాద్''' ([[జూలై 11]], [[1951]] - [[సెప్టెంబరు 20]], [[2019]]) [[తెలుగు సినిమా]] నటుడు మరియు తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం]] నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.
 
[[తిరుపతి]]లో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. [[ఖైదీ ]] లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన [[డేంజర్]] సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం [[నంది అవార్డు]] ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.<ref>http://www.andhrabhoomi.net/content/n-316</ref> కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 2019 సెప్టెంబర్ 21న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.<ref name="టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్ర జ్యోతి |first1=తెలంగాణా తాజావార్తలు |title=టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=910402 |accessdate=21 September 2019 |work=www.andhrajyothy.com |date=21 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190921091637/https://www.andhrajyothy.com/artical?SID=910402 |archivedate=21 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref><ref name="విలక్షణ నేత">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్తూరు |title=విలక్షణ నేత |url=https://www.andhrajyothy.com/artical?SID=910935 |accessdate=22 September 2019 |work=www.andhrajyothy.com |date=22 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190922050538/https://www.andhrajyothy.com/artical?SID=910935 |archivedate=22 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
==బాల్యము==
పంక్తి 80:
 
== మరణం ==
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ [[చెన్నై]]లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 21న మరణించాడు.<ref name="టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత">{{cite news |last1=ఆంధ్ర జ్యోతి |first1=తెలంగాణా తాజావార్తలు |title=టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత |url=https://www.andhrajyothy.com/artical?SID=910402 |accessdate=21 September 2019 |work=www.andhrajyothy.com |date=21 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190921091637/https://www.andhrajyothy.com/artical?SID=910402 |archivedate=21 Septemberసెప్టెంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==