నీలము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కంటె → కంటే using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
[[దస్త్రం:Color icon blue.svg|right|thumb|150px|నీలిరంగులో వైవిధ్యాలు]]
[[దస్త్రం:logansapphire.jpg|right|thumb|150px|ఒక 422.99-కారట్ల బరువున్నపెద్ద [[నీలమణి]].]]
'''నీలము''' (Blue) ఒక విధమైన [[రంగు]]. 440-490 నానోమీటర్ల మధ్య తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి తరంగాలు కంటికి తగిలినపుడు అది "నీలిరంగు" అనే భావన కలుగుతుంది. [[:en:HSL and HSV|HSV Colour Wheel]]లో నీలం రంగుకు [[:en:Complementary color|కాంప్లిమెంటరీ కలర్]] [[పసుపు]]; అనగా [[ఎరుపు]] మరియు [[ఆకుపచ్చ]] రంగుల కాంతులు సమపాళ్ళలో ఉంటే వచ్చే రంగు అన్నమాట. అయితే [[:en:RYB color model|RYB కలర్ మోడల్]]‌లో నీలం రంగుకు కాంప్లిమెంటరీ కలర్ [[నారింజ రంగు]]. ఇది [[:en:Munsell color system|మున్సెల్ రంగుల చక్రం]] విధానంలో.<ref>[{{Cite web |url=http://www.sanford-artedventures.com/study/g_color_wheel.html |title=Glossary Term: Color wheel] |website= |access-date=2009-01-02 |archive-url=https://web.archive.org/web/20080907184837/http://www.sanford-artedventures.com/study/g_color_wheel.html |archive-date=2008-09-07 |url-status=dead }}</ref>
నీలిరంగులో వివిధ రకాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/నీలము" నుండి వెలికితీశారు