నేహా ధుపియా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పంజాబీ వ్యక్తులు ను తీసివేసారు; వర్గం:పంజాబ్ వ్యక్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20:
 
==ప్రారంభ జీవితం==
ధుపియా [[కేరళ]] రాష్ట్రం లోని [[కొచ్చి]] నగరంలో ఒక సిక్కుల కుటుంబంలో జన్మించింది.<ref name="auto"/><ref>{{cite web|url=http://bollywood.allindiansite.com/interviews/neha_dhupia.html|title=Neha Dhupia - It's all about the Bollywood|publisher=allindiansite.com|accessdate=2016-09-05|website=|archive-url=https://web.archive.org/web/20041210161701/http://bollywood.allindiansite.com/interviews/neha_dhupia.html|archive-date=2004-12-10|url-status=dead}}</ref> ఈమె తండ్రి కమాండర్ ప్రదీప్ సింగ్ ధుపియా [[భారత నావికా దళం]]లో పనిచేశాడు. ఈమె తల్లి మన్పిందర్ (బబ్లీ ధుపియా) ఒక గృహిణి. నేహా ధుపియా ప్రాథమిక విద్య నావల్ పబ్లిక్ పాఠశాల, ఆర్మీ పబ్లిక్ పాఠశాల న్యూఢిల్లీలలో సాగింది.<ref name="bio">{{cite web|url=http://www.nehadhupia.net/neha-dhupia-biography.htm|title=Neha Dhupia Biography | work=Nehadhupia.net |archiveurl=https://web.archive.org/web/20120530093356/http://www.nehadhupia.net/neha-dhupia-biography.htm|archivedate=30 May 2012|accessdate=2016-09-05}}</ref> ఈమె చరిత్ర ప్రధానాంశంగా న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధమైన జీసస్ & మేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది.<ref>{{cite web|title=Shah Rukh Khan collects his degree after 28 years: 10 Bollywood stars who graduated from DU|url=http://indiatoday.intoday.in/education/story/10-bollywood-stars-who-passed-out-from-du/1/446162.html|website=India Today|accessdate=4 May 2016|date=17 February 2016}}</ref>
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/నేహా_ధుపియా" నుండి వెలికితీశారు