"నైలు నది" కూర్పుల మధ్య తేడాలు

132 bytes added ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
{{విస్తరణ}}
[[దస్త్రం:Nile composite NASA.jpg|right|thumb|150px|[[:en:Composite image|కాంపోజిట్]] కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి [[:Image:Nile River and delta from orbit.jpg|నైలునది డెల్టా ప్రాంతం]]) ]]
'''[[నైలు నది]]''' : ([[ఆంగ్లం]] : '''Nile''') ([[అరబ్బీ భాష]] : النيل " అల్-నీల్"), [[ఆఫ్రికా]]లో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన [[నది]].<ref>[http://encarta.msn.com/text_761569915__1/River.html River] {{Webarchive|url=https://web.archive.org/web/20071101125714/http://encarta.msn.com/text_761569915__1/River.html |date=2007-11-01 }} ''[[Encarta]]'' (Accessed [[3 October]] [[2006]])</ref>.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని [[పరిశోధన]]<nowiki/>ల ఆధారంగా [[veerapuram నది]] పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.<ref>[http://news.bbc.co.uk/1/hi/world/americas/6759291.stm BBC NEWS | World | Americas | Amazon river 'longer than Nile'<!-- Bot generated title -->]</ref>
దీని [[పొడవు]] 6650 కి.మీ. [[నైలు నది]]<nowiki/>కి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ [[నీరు]] ప్రవహిస్తుంటుంది. ఎక్కువ [[భూమి]]<nowiki/>ని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ [[సూడాన్]] రాజధానియైన [[ఖార్టూమ్]] దగ్గర కలుస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2806459" నుండి వెలికితీశారు