పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని (2), పని చేస్తు → పనిచేస్తు (2) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 40:
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]
 
'''తాడు పంపు''' అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక [[తాడు]] ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే [[బావిగిలక|గిలక]] చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను మరియు అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు <ref>[http://www.pumps.org/content_detail_pumps.aspx?id=1768 Welcome to the Hydraulic Institute] {{Webarchive|url=https://web.archive.org/web/20110727191500/http://www.pumps.org/content_detail_pumps.aspx?id=1768 |date=2011-07-27 }}. Pumps.org. Retrieved on 2011-05-25.</ref>.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు