పాట్నా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''[[పాటలీపుత్ర]]''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
 
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.<ref>[{{Cite web |url=http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD |title=Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD] |website= |access-date=2010-04-09 |archive-url=https://web.archive.org/web/20080211233018/http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD |archive-date=2008-02-11 |url-status=dead }}</ref>
== చరిత్ర ==
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web|url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01}}</ref>
"https://te.wikipedia.org/wiki/పాట్నా" నుండి వెలికితీశారు