పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 54:
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
* '''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ [[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది. దీనికి 21కిమీలో [[కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం]] ఉంది.<ref name="పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని |url=https://www.ntnews.com/Zindagi/పచ్చని-చేలా-పావడ-గట్టిన-కిన్నెరసాని-7-18-423994.aspx |accessdate=15 June 2019 |publisher=మధుకర్ వైద్యుల |date=27 July 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20190615073119/https://www.ntnews.com/Zindagi/పచ్చని%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BF-చేలా%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-పావడ%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A1-గట్టిన%E0%B0%97%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-కిన్నెరసాని%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-7-18-423994.aspx |archivedate=15 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
==పట్టణ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు