పీచుమిఠాయి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లో → లో , గా → గా , తో → తో , పధార్ధం using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 7:
==చరిత్ర==
[[File:MapleCandyFloss.jpg|thumb|Maple-flavored candy floss at the cabane à sucre (sugar shack), Pakenham, Canada]]
యంత్రాల ద్వారా పీచు మిఠాయిని తయారుచేయడాన్ని 1897 సంవత్సరంలో విలియమ్ మోరిసన్ (William Morrison) మరియు జాన్ సి. వార్టన్ (John C. Wharton) మొదటిసారిగా కనిపెట్టి 1904 ప్రపంచ సంత (World's Fair) లో ''"Fairy Floss"'' పేరుతో ప్రవేశపెట్టారు.<ref>{{cite web|url=http://www.straightdope.com/mailbag/mcottoncandy.html |title=Cotton Candy |publisher=The Straight Dope |date=2000-02-07 |accessdate=2011-11-30}}</ref> అప్పుడే అది 68,655 పెట్టెలు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఆ కాలంలోనే ఒక్కొక్కటి 25¢ చొప్పున అత్యధిక రేటు పలికింది. Fairy floss పేరు 1920 ప్రాంతంలో ''"cotton candy"''గా మార్చబడింది.<ref name="Cotton Candy Fun Facts">{{cite web|url=http://www.candyusa.com/FunStuff/FunFactsDetail.cfm?ItemNumber=967|title=Cotton Candy Fun Facts|accessdate=2010-10-24|website=|archive-url=https://web.archive.org/web/20110708114410/http://www.candyusa.com/FunStuff/FunFactsDetail.cfm?ItemNumber=967|archive-date=2011-07-08|url-status=dead}}</ref>
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జాతీయ పీచు మిఠాయి దినోత్సవం (National Cotton Candy Day) డిసెంబరు 7 తేదీన జరుపుకుంటారు.<ref name="Cotton Candy Fun Facts" />
"https://te.wikipedia.org/wiki/పీచుమిఠాయి" నుండి వెలికితీశారు