పురందర దాసు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20:
}}
'''పురందర దాసు''' ('''Purandara Dasa''') (1484 &ndash; 1564) ([[కన్నడ]]: ಪುರಂದರ ದಾಸ)<ref>A concise history of Karnataka from pre-historic times to the present (1980) by Suryanath Kamath, Published by Jupiter books [[Bangalore]] </ref> ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు, మరియు కర్ణాటక సంగీత పితామహులు.<ref>A musical tribute was paid to Sri Purandaradasa, http://www.hinduonnet.com/thehindu/2005/02/10/stories/2005021004860300.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>The Music of India (1996) By Reginald Massey,and Jamila Massey foreword by Ravi Shankar, Abhinav Publications ISBN:8170173329, Page 57</ref> ఇతడు రచించిన కీర్తనలు ఎక్కువగా [[కన్నడం]]లో, కొన్ని [[సంస్కృతం]]లో ఉన్నాయి .<ref> Official website by Government of Karnataka http://www.dasasahitya.org {{Webarchive|url=https://web.archive.org/web/20160112010212/http://dasasahitya.org/ |date=2016-01-12 }}</ref> అన్ని కీర్తనలు [[విష్ణుమూర్తి]]కి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశాడు. కొందరి అంచనా ప్రకారం దాసుగారు 475,000 కీర్తనలు రచించారు. అయితే అందులో ఒక వెయ్యి మాత్రమే మనకు లభించాయి.<ref> http://www.dvaita.org/haridasa/dasas/purandara/p_dasa1.html</ref> పురందర దాసు కీర్తనలు చాలా పుస్తకాలు మరియు వెబ్ సైటులలో ఉన్నాయి.<ref>Lyrics of songs by Purandara Dasa http://www.cs.toronto.edu/~kulki/kannada/dasa.html</ref> వీనిలో ఇంచుమించు 225 బహుళ ప్రాచుర్యం పొందినవి అచ్చువేశారు.<ref> Purandara Daasa Haadugalu (1996) by KavyaPremi, Samaja Publishers, Shivaji Road, [[Dhardwad]]</ref> ఇంచుమించు 100 కీర్తనలు ఇంగ్లీషులో అచ్చువేశారు.<ref>Songs of Three Great South Indian Saints by William J. Jackson (2002), Oxford India Paper, '''ISBN 0-19-566051-X'''</ref> పురందర దాసు సంఘంలో అన్ని తరగతుల వారికి చెందిన కీర్తనలు రచించారు. ప్రతి కీర్తన భాషాపరంగా, సంగీతపరంగా అత్యంత విలువలు కలవిగా ప్రశంసించబడ్డాయి.<ref> T.V.Subba Rao, eminent musicologist http://www.hindu.com/fr/2006/10/20/stories/2006102000060300.htm</ref>
 
==జీవితచరిత్ర==
"https://te.wikipedia.org/wiki/పురందర_దాసు" నుండి వెలికితీశారు