పెన్సిలిన్: కూర్పుల మధ్య తేడాలు

spam
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
'''పెన్సిలిన్''' లేదా '''పెనిసిలిన్''' ([[ఆంగ్లం]] Penicillin) ఒక రకమైన [[మందు]]. ఇవి [[పెన్సిలియమ్]] ''(Penicillium)'' అనే [[శిలీంద్రము]] నుండి తయారుచేయబడిన [[సూక్ష్మజీవి నాశకాలు]] (Antibiotic).<ref>{{DorlandsDict|six/000079881|penicillin}}</ref> వీటిని [[బాక్టీరియా]]కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.
 
ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.<ref name="urlpenicillin - Definition from Merriam-Websters Medical Dictionary">{{cite web |url=http://medical.merriam-webster.com/medical/penicillin |title=penicillin - Definition from Merriam-Webster's Medical Dictionary |format= |work= |accessdate=2009-01-02 |archive-url=https://web.archive.org/web/20081122051706/http://medical.merriam-webster.com/medical/penicillin |archive-date=2008-11-22 |url-status=dead }}</ref>
 
పెన్సిలిన్ కు "పెనమ్" (Penam) అనేది మూల నిర్మాణం. దీని ఫార్ములా R-C<sub>9</sub>H<sub>11</sub>N<sub>2</sub>O<sub>4</sub>S, ఇందులో R నిర్మాణాన్ని బట్టి మారుతుంది.
పంక్తి 18:
 
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20090327130138/http://users.ox.ac.uk/~jesu1458/ Model of Structure of Penicillin, by Dorothy Hodgkin et al., Museum of the History of Science, Oxford]
 
[[వర్గం:మందులు]]
"https://te.wikipedia.org/wiki/పెన్సిలిన్" నుండి వెలికితీశారు