"ప్రపంచ సముద్ర దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:దినోత్సవాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
}}
 
'''ప్రపంచ సముద్ర దినోత్సవం''' ప్రతి ఏట [[జూన్ 8]]న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.<ref name="సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ప్రకాశం జిల్లా |title=సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం | url=https://www.andhrajyothy.com/artical?SID=813839 |accessdate=8 June 2019 |date=8 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190608102312/https://www.andhrajyothy.com/artical?SID=813839 |archivedate=8 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== ప్రారంభం ==
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని [[కెనడా]] ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని [[ఐరోపా]] దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని [[ఐక్యరాజ్యసమితి]] 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.<ref name="మన సముద్రాలు : భవిష్యత్తు">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిటోరియల్ |title=మన సముద్రాలు : భవిష్యత్తు |url=http://www.prajasakti.com/Article/Editorial/1932991 |accessdate=8 June 2019 |date=7 June 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20190608102703/http://www.prajasakti.com/Article/Editorial/1932991 |archivedate=8 Juneజూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
== కార్యక్రమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2808056" నుండి వెలికితీశారు