ప్రాణ్ కుమార్ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఢిల్లీ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:ఢిల్లీ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
| date = 9 June 2008
| accessdate = 2010-01-11
| work =
}}</ref><ref name="la"/>.
| archive-url = https://web.archive.org/web/20121003051332/http://www.expressindia.com/latest-news/the-adventures-of-pran/320405/
| archive-date = 3 అక్టోబర్ 2012
| url-status = dead
}}</ref><ref name="la"/>.
==నేపధ్యము==
ఈయన 1938 లో కసూర్‌లో పుట్టారు. గ్వాలియర్‌లో బిఏ చదివి ఢిల్లీకి వచ్చి ఈవెనింగ్ కాలేజీ ద్వారా ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌స్ నుండి ఐదేళ్ల ఫైన్ ఆర్ట్‌స్ కోర్సును దూరవిద్య ద్వారా చదివారు. ఏదైనా స్కూలులో డ్రాయింగ్ టీచరు అవుదామనుకుంటూనే ఢిల్లీ నుండి వెలువడే ‘‘మిలాప్’’ అనే దినపత్రికలో తన 22 వ యేట కార్టూనిస్టుగా చేరారు<ref name="la"/>. ‘‘దాబూ’’ అనే ఒక పాత్ర సృష్టించి దాన్ని పాప్యులరైజ్ చేశారు. అదొక్కటే కాదు శ్రీమతీజీ, పింకీ, బిల్లూ, రామన్, చన్నీ చాచీ - ఇలాంటి పాత్రలు సృష్టించి వాటి సీరీస్ నడిపారు. కన్నడంలో ‘‘ప్రజావాణి’’ దినపత్రిక కోరికపై అక్కడ కూడా ‘‘పుట్టి’’, ‘‘రామన్’’ వంటి పాత్రలతో సీరీస్ నడిపారు.
"https://te.wikipedia.org/wiki/ప్రాణ్_కుమార్_శర్మ" నుండి వెలికితీశారు