ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

AWB తో ప్లీస్టోసీన్ --> ప్లైస్టోసీన్, replaced: ప్లీస్టోసీన్ → ప్లైస్టోసీన్ (13)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
20 వ శతాబ్దం చాలా వరకూ కొన్ని ప్రాంతాలను మాత్రమే అధ్యయనం చేసారు. పేర్లు కూడా చాలా తక్కువ గానే ఉండేవి. నేడు వివిధ దేశాల భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్లైస్టోసీన్ గ్లేసియాలజీపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. పర్యవసానంగా, పేర్ల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తూనే ఉంటుంది. కొన్ని గ్లేసియల్ పురోగతులు, స్టేడియల్సూ పేర్లు లేకుండానే ఉన్నాయి. అలాగే, వాటిలో కొన్నింటికి సంబంధించిన భౌగోళిక ఆధారాలను పెద్ద గ్లేసియళ్ళు చెరిపివేసాయి. లేదా అస్పష్టంగా ఉన్నాయి. అయితే చక్రీయ వాతావరణ మార్పుల అధ్యయనం ద్వారా లభించే ఆధారాలు మిగిలే ఉన్నాయి.
 
కింది పట్టికలలోని గ్లేసియల్‌లు ''చారిత్రక'' ఉపయోగాలను చూపుతాయి. ఇవి వాతావరణం, భూభాగాలలో చాలా క్లిష్టమైన వైవిధ్యాల సరళీకరణ మాత్రమే. ఇవి సాధారణంగా ఉపయోగంలో లేవు. ఈ పేర్లు సంఖ్యా డేటాకు అనుకూలంగా వదిలివేయబడ్డాయి, ఎందుకంటే చాలా సహసంబంధాలు సరికావని లేదా తప్పని తేలింది. చారిత్రక పరిభాష, వాడుకలో స్థిరపడినప్పటి నుండి నాలుగు కంటే ఎక్కువ ప్రధాన గ్లేసియళ్ళను గుర్తించారు.<ref name="RichmondOther1"/><ref name="RoyOther20041">Roy, M., P.U. Clark, R.W. Barendregt, J.R., Glasmann, and R.J. Enkin, 2004, [http://geo.oregonstate.edu/files/geo/Royetal-GSAB-2004.pdf ''Glacial stratigraphy and paleomagnetism of late Cenozoic deposits of the north-central United States''] {{Webarchive|url=https://web.archive.org/web/20180928051015/http://geo.oregonstate.edu/files/geo/Royetal-GSAB-2004.pdf |date=2018-09-28 }}, PDF version, 1.2 MB. Geological Society of America Bulletin.116(1–2): pp. 30–41; {{Doi|10.1130/B25325.1}}</ref><ref>{{Cite journal|last=Aber|first=J. S.|date=December 1991|title=The Glaciation of Northeastern Kansas|journal=Boreas|volume=20|issue=4|pages=297–314|doi=10.1111/j.1502-3885.1991.tb00282.x}} (contains a summary of how and why the Nebraskan, Aftonian, Kansan, and Yarmouthian stages were abandoned by modern stratigraphers).</ref>
{| class="wikitable"
|+ నాలుగు ప్రాంతాలలో "నాలుగు ప్రధాన" హిమనదీయాల చారిత్రక పేర్లు.
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు