రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

మరికొంత సమాచారము
పంక్తి 2:
 
==తొలి జీవితము==
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]] [[జూలై 2030]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
 
రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (హానర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946 లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు