బలరామ్ జాఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
 
==రాజకీయ నాయకునిగా==
ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు. ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియాన్ని కూడా స్థాపించారు. ఆయన కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన 2004 జూన్ 30 నుండి 2009 మే 30 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.<ref>{{cite web |url= http://164.100.47.132/LssNew/biodata_1_12/2755.htm|title= Official Webpage on Loksabha Website|publisher= National Informatics Centre, New Delhi|website= |access-date= 2016-02-05|archive-url= https://web.archive.org/web/20150403123310/http://164.100.47.132/LssNew/biodata_1_12/2755.htm|archive-date= 2015-04-03|url-status= dead}}</ref>
[[File:Pandit Ram Kishore Shukla with Dr. Balram Jakhar and Queen Elizabeth The Queen Mother at Buckingham Palace in 1984.jpg|thumb|right|Speaker Jakhar with [[Ram Kishore Shukla|Pandit Ram Kishore Shukla]] and Queen Elizabeth at a Commonwealth Conference.]]
 
పంక్తి 39:
 
==ఇతర లింకులు==
*httphttps://wwwweb.archive.org/web/20050404064123/http://mpinfo.org/hindi/governor/aboutgov.htm
* https://archive.is/20110715152706/http://www.rajasthantalkies.com/2011/01/iffco-chairman-surinder-jakhar-shot.html
 
{{s-start}}
"https://te.wikipedia.org/wiki/బలరామ్_జాఖర్" నుండి వెలికితీశారు