బస్తర్ ఢోక్రా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{Orphan|date=మే 2017}}
 
'''ఢోక్రా''' అనేది ఫెర్రస్ కాని [[లోహ]] వస్తువు. దీనిని వాడేసిన మైనాన్ని తిరిగి ఇంకో ఆకారంలో ఎలా తయారు చేస్తామో అటువంటి పద్ధతిని ఉపయోగించి చేస్తారు. ఈ రకమైన లోహ వస్తువులను [[భారతదేశం]]<nowiki/>లో 4,000 ఏళ్ళ నుండి వాడుతున్నారు. ఈ లోహంతో తయారు చేసిన మొహంజదారో కాలం నాటి [[నృత్యం]] చేస్తున్న బొమ్మ ఇప్పటికి అతి ప్రాచీనమైనదిగా పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా.<ref name="missouri">{{Cite web|url=http://anthromuseum.missouri.edu/minigalleries/lostwax/intro.shtml|title=Metal Working in India - Lost Wax Casting|accessdate=2009-02-08|website=|publisher=Museum of Anthropology, University of Missouri-Columbia|last=Della Cava|first=Chiara|archive-url=https://web.archive.org/web/20070910013015/http://anthromuseum.missouri.edu/minigalleries/lostwax/intro.shtml|archive-date=2007-09-10|url-status=dead}}</ref> ఈ ఢోక్రా బొమ్మలకు స్థానికంగానూ, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఈ [[బొమ్మలు]] జానపద విశేషాలను తెలియజేస్తుండటం, చూసేందుకు సాధారణంగా, అందంగా ఉండటంతో ప్రజల్లో వీటికి ఆదరణ ఎక్కువ. ఈ ఢోక్రా బొమ్మల రకాల్లో [[గుర్రాలు]], [[ఏనుగులు]], నెమళ్ళు, [[గుడ్లగూబ]]<nowiki/>లు, దేవుని బొమ్మలు, కొలత పాత్రలు, దీపపు స్తంభాల బొమ్మలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.<ref>{{Cite web|url=http://www.infobanc.com/dokra.htm|title=Dokra|accessdate=2009-02-08|website=|publisher=|last=|first=|archive-url=https://web.archive.org/web/20090130100223/http://infobanc.com/dokra.htm|archive-date=2009-01-30|url-status=dead}}</ref> 
 
== తయారీ ==
"https://te.wikipedia.org/wiki/బస్తర్_ఢోక్రా" నుండి వెలికితీశారు