చలం (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
{{అయోమయ నివృత్తి}}
పంక్తి 1:
{{మొలక}}
[[గుడిపాటి వెంకట చలం]] (చలం) (1894-1979) సుప్రసిద్ధ [[తెలుగు]] రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకరు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చిస్తారు.
==ప్రధమాంకం==
==సాహిత్య గమనము==
==రచనలు==
====నవలలు====
*[[మైదానం]]
*[[జీవితాదర్శం]]
*[[శశిరేఖ]]
*[[దైవమిచ్చిన భార్య]]
*[[బ్రాహ్మణీకం]]
*[[బుజ్జిగాడు]]
*[[అమీనా]]
*[[అనసూయ-చుక్కమ్మ]]
*[[సావిత్రి]]
*[[వివాహం]]
*[[హంపీకన్యలు]]
*[[విచిత్ర నళీయం]]
*[[అరుణ]]
 
'''చలం''' పేరుతో ఉన్న వివిధ వ్యాసాలు
====కథలు/కథల సంగ్రహములు ====
*[[ఆ రాత్రి]]
*[[ఆమె పెదవులు]]
*[[బిడ్డ]]
*[[జానకి]]
*[[జెలసీ]]
*[[కల్యాణి]]
*[[పాపం]]
*[[ప్రేమ పర్యవసానం]]
*[[సీత తల్లి]]
*[[శేషమ్మ]]
*[[వేదాంతం]]
*[[యవనవ్వనం]]
*[[సత్యం శివం సుందరం]]
 
* '''[[గుడిపాటి వెంకట చలం]]''' - సుప్రసిద్ధ తెలుగు రచయిత, స్త్రీ వాద రచయితగా పేరు పొందాడు.
====నాటకాలు====
*[[పురూరవ]]
*[[త్యాగం]]
*[[విడాకులు]]
 
* '''[[కె.వి.చలం]]''' - ముందు తరానికి చెందిన హాస్య నటుడు
====వ్యాఖ్యానాలు/వ్యాసాలు====
*[[బిడ్డల శిక్షణ]]
*[[చలం]]- ఆత్మ కథాకథనం
*[[మ్యూజింగ్స్]]
*[[ప్రేమలేఖలు]]
*[[శ్రీ భగవధ్గీత]]
*[[స్త్రీ]]
*[[విషాదం]]
 
* '''[[చలం (నటుడు)]]''' - మరొక హాస్య నటుడు. కధా నాయకి [[శారద]] భర్త
==చరమాంకం==
ఆయన చరమాంకం అణ్ణామలైలొని శ్రీ రమణాశ్రమంలొ జరిగింది.ఆంధ్రదేశం మీద అలిగి, తెలుగు వారు పెట్టె బాధలు, వారి పీడ పడలేక, చలంగారు 1950లలొ తెలుగు ప్రాంతం వదలి అణ్ణామలై వెళ్ళిపొయ్యరు.1979లొ అక్కదె వృధ్యాప్యంవల్ల మరణించారు.
 
[[చర్చ:కె.వి.చలం]] కూడా చూడండి.
==సినిమాగా చలం రచనలు==
 
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు,ముఖ్యంగా పరిశ్రమ తొలి దశలలో,[[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం సాహిత్యం ఎందువలనో చాలకాలం మరుగున పడిపోయింది. 2005వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికపరంగా లాభాలు ఆర్జించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు,పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు శ్రీ[[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నారు [http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm].
{{అయోమయ నివృత్తి}}
"https://te.wikipedia.org/wiki/చలం_(అయోమయ_నివృత్తి)" నుండి వెలికితీశారు