బుగ్గ (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''బుగ్గ''' : [[చిత్తూరు జిల్లా]], [[నాగలాపురం మండలం|నాగలాపురం మండలానికి]] చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 517 590., ఎస్.టి.డి.కోడ్ = 08577.
* ఇది తిరుపతి కి 56 కి.మి దూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరములోనూ ఉన్నది. బుగ్గ గ్రామము.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-09-01 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref> [[కుశస్థలీ నది]] ఒడ్డున ఉన్నది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది.
* ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 30,డిసెంబరు,2013 నాడు, రహస్యంగా దర్శించుకున్నది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది. [1]
 
"https://te.wikipedia.org/wiki/బుగ్గ_(గ్రామం)" నుండి వెలికితీశారు