బేగంపేట విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 36:
==చరిత్ర==
[[Image:Begumpetairport.jpg|thumb|200px|ఈ విమానాశ్రయం వాడుకలో ఉన్నపుడు జెట్ ఎయిర్ వేస్ యొక్క సివిల్ ఎయిర్ క్రాప్టు విమానం నిలిపిన దృశ్యం]]
[[బేగంపేట]] విమానాశ్రయం 1930లలో హైదరాబాదు ఎయిరో క్లబ్ స్థాపనతో ప్రారంభించబడింది. మొదట దీనిని హైదరాబాదు రాష్ట్రం యొక్క [[నిజాం]] ఉపయోగించాడు. ఇది నిజాం యొక్క దక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది. ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్రయం. 1937 లో టెర్మినల్ భవనం నిర్మితమైనది.<ref>[{{Cite web |url=http://www.bharat-rakshak.com/IAF/Museum/Begumpet.html |title=Begumpet Airport History] |website= |access-date=2014-10-05 |archive-url=https://web.archive.org/web/20051221081504/http://www.bharat-rakshak.com/IAF/Museum/Begumpet.html |archive-date=2005-12-21 |url-status=dead }}</ref> ఈ విమానాశ్రయం ముఖ్య విమానాశ్రయంగా రూపొందిన తరువాత 1972 లో క్రొత్త టెర్మిన భవనం దక్షిణం వైపున నిర్మించబడింది. పాత టెర్మినల్ "బేగంపేట పాత ఎయిర్ పోర్టు"ను సూచిస్తుంది.క్రొత్త టెర్మినల్ యందు రెండూ చెక్-ఇన్ టెర్మినళ్ళుంటాఅయి;రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మరియు ఎన్.టి.ఆర్ నేషనల్ .
 
ఈ విమానాశ్రయం ముసివేయడు సమయంలో భారత దేశములో 6వ అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. ఇది 13 పార్కిగ్ ప్రదేశాలతోనూ టెర్మినల్ బ్లాక్ చుట్టూ ఐదు "నైట్ పార్కిగ్ బేస్" తోనూ కలిగి ఉండేది. ఇది ఎ320 మైయు బోయింగ్ 737 విమానాల పార్కింగ్ కు సరిపోయేటట్లుండేది. ఈ విమానాశ్రయంలో అతి కొద్ది రాత్రి ల్యాండిగ్ లుండేవి. ఈ విమానాశ్రయంలో 40 శాతం ఆంధ్ర ప్రదేశ్ యొక్క రద్దీ ఉండేది. ఎందువలనంటే తగినన్ని డైరక్టు విమానాలు లేనందున.<ref>{{PDFlink|[http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf Airports in Andhra Pradesh]|4.53&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 4647 bytes -->}}</ref>
పంక్తి 55:
== ఇతర లింకులు ==
* [http://www.hyderabadplanet.com/hyderabad-airport-begumpet-photos.html Photos of Hyderabad Airport at Begumpet on HyderabadPlanet.com]
* [https://web.archive.org/web/20061013160853/http://www.aai.aero/allAirports/hyderabad_generalinfo.jsp Hyderabad Airport] at [[Airports Authority of India]] web site
* [http://www.hyderabad.aero New Hyderabad Airport]
* [http://www.newhyderabadairport.com/ New Hyderabad Airport]