చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]] లోని సంతానంలో (అన్నాచెల్లెలు, అక్కాచెల్లెలు) [[వయసు]]<nowiki/>లో చిన్నదైన [[స్త్రీ]]ని '''చెల్లెలు''', [[చెల్లి]] (Younger Sister) అంటారు.
పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాదా లున్నా పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
==సోదరి చెంత ఉంటే జీవితం ఆనందం==
సోదరి చెంత ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో తోబుట్టువులు ఉంటే వారిలో దానగుణం ఎక్కువగా ఉంటుంది.ఒంటరితనం, ప్రేమకు దూరం కావడం, తప్పు చేశాననే భావన, భయం, ఒత్తిడి వంటి వాటిని సోదరి దూరం చేస్తుంది.రక్తసంబంధం జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
 
"https://te.wikipedia.org/wiki/చెల్లెలు" నుండి వెలికితీశారు