ఖద్దరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Khadi Weaving at Ponduru 06.JPG|thumb|శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము]]
'''ఖాదీ''' లేదా '''ఖద్దరు''' అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'దీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాదీ అంటారు. [[గాంధీజీ]] అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేతలు, [[రాజకీయ పార్టీ]]<nowiki/>ల వారు, రాజకీయ నాయకులు, [[వయసు]]<nowiki/>లో పెద్దవారు [[ఖద్దరు]]<nowiki/>ను అధికంగా ఉపయోగిస్తుంటారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఖద్దరు" నుండి వెలికితీశారు