బోధన్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిజామాబాదు జిల్లా పురపాలక సంఘాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె|type=[[పట్టణం]]|native_name=బోధన్|state_name=[[తెలంగాణ]]|skyline=|skyline_caption=|latd=18.67|longd=77.9|area_total=21.40|area_total_cite=<ref name="civicbody">{{cite web|title=Urban Local Body Information|url=http://www.dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Telangana|accessdate=28 June 2016|archive-url=https://web.archive.org/web/20160615135503/http://dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf|archive-date=15 జూన్ 2016|url-status=dead}}</ref>|population_total=77553|population_total_cite=<ref name="census">{{cite web|title=District Census Handbook – Karimnagar|url=http://www.censusindia.gov.in/2011census/dchb/2802_PART_B_DCHB_NIZAMABAD.pdf|website=Census of India|accessdate=11 June 2016|pages=11,36|format=PDF}}</ref><ref name=population>{{cite web|title=Census 2011|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=606637|publisher=The Registrar General & Census Commissioner, India|accessdate=25 July 2014}}</ref>|population_as_of=2011|official_languages=[[తెలుగు]]|district=[[మెదక్ జిల్లా|మెదక్]]|civic_agency=బోధన్ [[పురపాలక సంఘము]]|area_telephone=|postal_code=|website=|footnotes=}}
'''బోధన్''',[[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నిజామాబాదు జిల్లా|నిజామాబాదు జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం. బోధన్ పట్టణం నిజామాబాదు జిల్లాలోకెల్లా ప్రసిద్ధమైన పారిశ్రామిక కేంద్రం.వివిధ రకాలైన పంటలు సమృద్ధిగా పండే ఈ ప్రాంతాన్ని పూర్వం ''బహుధాన్యపురి'' అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు ''బోధన్''గా మారి స్థిరపడింది. సుమారు 77వేల జనాభా గల ఈ మున్సిపాలిటీ పట్టణం [[నిజామాబాదు|నిజామాబాదుకు]] 28 కి. మీ. దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే యొక్క నిజామాబాదు - బోధన్ మార్గం ఇక్కడే అంతమౌతుంది.<ref>[http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA31&dq=bodhan#v=onepage&q=bodhan&f=false Encyclopaedia of Tourism: Resources in India By Manohar Sajnani]</ref> బోధన్ నగరపాలికను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు - బోధన్, రాకాసిపేట, శక్కర్ నగర్. ఒకప్పుడు [[ఆసియా|ఆసియాలోనే]] పెద్దదిగా పేరు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ పట్టణంలోని శక్కర్ నగర్ లోనే ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/బోధన్_పురపాలకసంఘం" నుండి వెలికితీశారు