ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: లో → లో (3), ను → ను , ఊరులో → ఊరిలో, → , (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[ఎస్.పి.కోదండపాణి]]''' (1932 - 1974) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా [[సంగీత]] దర్శకుడు. వీరి పూర్తిపేరు '''శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి'''. వీరు ''ఇదిగో దేవుడు చేసిన బొమ్మ'' వంటి కొన్ని [[పాటలు]] పాడారు కూడా.
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో [[గుంటూరు]]<nowiki/>లో జన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]] లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనేఊరిలోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు [[పద్యాలు]], [[పాటలు]] పాడటం, [[సంగీతము|సంగీతం]], [[హార్మోనియం]] నేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] చిత్రం [[నా ఇల్లు]] లో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణామూర్తి]] వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. [[1955]] లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.
 
హాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న [[వయసు]]<nowiki/>లోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.
 
[[పద్మనాభం]] చిత్రం [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] ద్వారా ఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.
 
==చిరకాలం గుర్తుండే పాటలు==
పంక్తి 65:
* [[మంచి కుటుంబం (1967 సినిమా)|మంచి కుటుంబం]] (1968)
* [[రణభేరి]] (1968)
* అపూర్వ పిరవైగళ్ (Apoorva Piravaigal) (1967)
* [[సత్యమే జయం]] (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
పంక్తి 78:
* [[పక్కలో బల్లెం]] (1965)
* [[దేవత]] (1965)
* [[జ్వాలాద్వీప రహస్యం]] (1965)
* [[కీలు బొమ్మలు]] (1965)
* [[తోటలో పిల్ల కోటలో రాణి]] (1964)
పంక్తి 86:
* [[ఏకైక వీరుడు]] (1962)
* [[పదండి ముందుకు (1962 సినిమా)|పదండి ముందుకు]] (1962)
* [[విప్లవ వీరుడు]] (1961) (తమిళం డబ్బింగ్)
* [[కన్నకొడుకు]] (1961)
* [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
పంక్తి 94:
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]
* [ఛిమట మ్యూజిక్ వారి స్వర్ణయుగ సంగీత దర్శకులు]
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు