"లంచం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: ె → ే (2)
చి (223.196.172.132 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6214:308C:82A7:FC09:16EE:93AB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
చి (AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: ె → ే (2))
{{శుద్ధి}}
'''[[లంచం]]''' (Bribery) ఇవ్వడం మరియు తీసుకోవడం కూడా చట్టరీత్యా [[నేరాలు]]గా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం [[డబ్బు]]ల రూపంలో గానీ లేదా [[బహుమతులు|బహుమతుల]] రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, [[ఆస్తి]] రూపంలో, [[ఓటు]], లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని '[[లంచగొండి]]' అంటారు.
 
లంచం ఆరంభం ఎక్కడ అనుకుటున్నారా బక్తుడు దేవుడికి లంచం ఇచ్చి తన కోరికలు తిర్చమని చెప్తాడు అక్కడ ఆరంభమైన లంచం ఎవరైనా ఏదైనా పని చెయలంటెచెయలంటే లంచం ఇవ్వకుండా తోందరగా చెస్తారా దేవుడెదేవుడే లంచం లేకూండా ఏ పని చెయడు అనే వరకు. ఇది అందరిని ఉద్దేశించి కాదు కొదరిని ఉద్దేశించె.
 
==అవినీతి ==
*ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన [[శిక్ష]] అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీకి ఏసీబీకి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) 155361 కు సమాచారం అందించవచ్చు.
"మన దేశంలో దాదాపు మూడో వంతు మంది అవినీతిపరులే,సగం మంది మధ్యస్థంగా ఉంటారు.ప్రజల్లో విలువలు కొరవడే కొద్దీ అవినీతి పెరిగిపోవడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడపవలసి వచ్చింది.నేను చిన్న [[వయసు]]<nowiki/>లో ఉన్నప్పుడు- అవినీతి పరుడిని హీనంగా చూసేవారు.నాడు అవినీతి పరుల పట్ల సమాజానికి తృణీకార భావన ఉండేది. అదిప్పుడు లేదు. సమాజం వారిని ఆమోదిస్తున్నది, డబ్బు ఉంటే [[గౌరవము|గౌరవం]]<nowiki/>గా చూస్తున్నారు, ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు.మన దేశంలో ఇంకా నూటికి 20 మంది నిజాయితీ పరులున్నారు.వీరు ఏ ప్రలోభాలకూ లొంగని వారు. వారికి అంతరాత్మ అంటూ ఉంది "--- ప్రత్యూష్ సిన్హా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్
*"అవినీతి మొత్తం సామాజిక జీవనంలో భాగమైపోయింది.అవినీతి ఉద్యోగులను గుర్తించి త్వరిత గతిన దోషులను శిక్షించే విధానాలు చేపట్టాలి"—ప్రణాళికా
*సంఘం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2809140" నుండి వెలికితీశారు