దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎దుస్తుల ఆరంభ చరిత్ర: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 19:
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
[[బైబిల్]] పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన [[ఆదాము]] [[అవ్వ]]<nowiki/>లు చెట్ల [[పత్రము|ఆకు]]<nowiki/>లను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన [[నియాండర్తల్]] మానవులు [[జంతువు|జంతు]] చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు [[దూది]]తో దుస్తులు కనిపెట్టారు. [[భారత దేశం]]లో దుస్తులు [[వయసు]]<nowiki/>ను బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
 
==దుస్తుల తయారీ==
"https://te.wikipedia.org/wiki/దుస్తులు" నుండి వెలికితీశారు