తిరుమల బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
==ఐదవ రోజు==
===మోహినీ అవతారం===
బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు [[మోహినీ]] అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ[[చిలుక]]నూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు [[ఆండాళ్‌]]([[గోదాదేవి]]) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.
 
===గరుడ వాహనం===
[[బొమ్మ:garudavahanam.jpg|right|thumb|200px|శ్రీవారి గరుడ వాహనం]]