భూ మధ్యస్థ కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
[[File:Orbitalaltitudes.jpg|thumb|To-scale diagram of low, medium and high earth orbits]]
 
భూమి చుట్టూ ఉన్న రోదసిలో [[భూ లఘు కక్ష్య]] (2000కి.మీ ఎత్తు) కీ [[భూ స్థిర కక్ష్య]] (35,786 కి.మీ ఎత్తు) కి మధ్య గల ప్రాంతాన్ని భూ మధ్యస్థ కక్ష్య (ఇంగ్లీషు: Medium Earth orbit) గా వ్యవహరిస్తారు.<ref name=nasa20120718>{{cite web |title=Definitions of geocentric orbits from the Goddard Space Flight Center |url=http://gcmd.nasa.gov/User/suppguide/platforms/orbit.html |work=User support guide: platforms |publisher=NASA Goddard Space Flight Center |accessdate=2012-07-08 |archive-url=https://web.archive.org/web/20100527132541/http://gcmd.nasa.gov/User/suppguide/platforms/orbit.html |archive-date=2010-05-27 |url-status=dead }}</ref> దిశానిర్దేశనం, సమాచార వ్యవస్థ, రోదసీ పర్యావరణ శాస్త్రాలకి ఈ ప్రాంతం ఎక్కువగా ఉపయోగపడుతోంది.<ref name=nasa20120718/> ఈ కక్ష్యలోని సర్వసాధారణ ఎత్తు 20200 కి.మీ (12 గంటల భ్రమణ కాలం). గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (Global Positioning System) ఈ కక్ష్యలోనే ఉంది. ఈ ప్రాంతంలో గ్లోనాస్ (GLONASS -19,100 కి.మీ ఎత్తు) మరియు గెలీలియో ( Galileo 23,222 కి.మీ ) ఉపగ్రహ కూటమి వంటివి కూడా ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాలకి అందుబాటులో ఉండవలసిన ఉపగ్రహాలు కూడా భూ.మ.క లోకే ప్రక్షేపించబడతాయి.<ref>[{{Cite web |url=http://www.intelsat.com/resources/satellite-basics/benefits.asp |title=Satellite Basics: Solution Benefits<!-- Bot generated title -->] |website= |access-date=2013-07-11 |archive-url=https://web.archive.org/web/20121214024129/http://www.intelsat.com/resources/satellite-basics/benefits.asp |archive-date=2012-12-14 |url-status=dead }}</ref>
భూమి చుట్టూ ఉన్న రోదసిలో [[భూ లఘు కక్ష్య]] (2000కి.మీ ఎత్తు) కీ [[భూ స్థిర కక్ష్య]] (35,786 కి.మీ ఎత్తు) కి మధ్య గల ప్రాంతాన్ని భూ మధ్యస్థ కక్ష్య (ఇంగ్లీషు: Medium Earth orbit) గా వ్యవహరిస్తారు.<ref name=nasa20120718>
{{cite web |title=Definitions of geocentric orbits from the Goddard Space Flight Center |url=http://gcmd.nasa.gov/User/suppguide/platforms/orbit.html |work=User support guide: platforms |publisher=NASA Goddard Space Flight Center |accessdate=2012-07-08 }}</ref> దిశానిర్దేశనం, సమాచార వ్యవస్థ, రోదసీ పర్యావరణ శాస్త్రాలకి ఈ ప్రాంతం ఎక్కువగా ఉపయోగపడుతోంది.<ref name=nasa20120718/> ఈ కక్ష్యలోని సర్వసాధారణ ఎత్తు 20200 కి.మీ (12 గంటల భ్రమణ కాలం). గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (Global Positioning System) ఈ కక్ష్యలోనే ఉంది. ఈ ప్రాంతంలో గ్లోనాస్ (GLONASS -19,100 కి.మీ ఎత్తు) మరియు గెలీలియో ( Galileo 23,222 కి.మీ ) ఉపగ్రహ కూటమి వంటివి కూడా ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాలకి అందుబాటులో ఉండవలసిన ఉపగ్రహాలు కూడా భూ.మ.క లోకే ప్రక్షేపించబడతాయి.<ref>[http://www.intelsat.com/resources/satellite-basics/benefits.asp Satellite Basics: Solution Benefits<!-- Bot generated title -->]</ref>
==ఇవి కూడా చూడండి==
[[భూ లఘు కక్ష్య]]
"https://te.wikipedia.org/wiki/భూ_మధ్యస్థ_కక్ష్య" నుండి వెలికితీశారు