భూ సమవర్తన ఉపగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
 
== చరిత్ర ==
1928 లో హెర్మన్ పొటోస్నిక్ భూ సమన్వయ కక్ష్య భావనను మొదటగా కల్పించాడు. 1945 లో వైర్‌లెస్ వరల్డ్ పత్రికలో రాసిన వ్యాసం ద్వారా ఆర్థర్ సి క్లార్క్ ఈ భావనకు ప్రచారం కల్పించాడు.<ref>{{cite web|url=http://www.clarkefoundation.org/docs/ClarkeWirelessWorldArticle.pdf|title=Extra-Terrestrial Relays — Can Rocket Stations Give Worldwide Radio Coverage?|date=October 1945|accessdate=2009-03-04|publisher=Arthur C. Clark|website=|archive-url=https://web.archive.org/web/20090318000548/http://www.clarkefoundation.org/docs/ClarkeWirelessWorldArticle.pdf|archive-date=2009-03-18|url-status=dead}}</ref> ఘన స్థితి ఎలక్ట్రానిక్స్ వెలుగు చూడక ముందు నాళ్ళలో, క్లార్క్ మూడు పెద్ద మానవ సహిత అంతరిక్ష కేంద్రాలను భూమి చుట్టూ కక్ష్యలో ఏర్పాటు చెయ్యాలని భావన చేసాడు. ఆధునిక ఉపగ్రహాలను నడిపేందుకు మనుషులు అవసరం లేదు. పరిమాణం కూడా కారు కంటే కూడా చిన్నగా ఉంటాయి.
 
హ్యూస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో పనిచేసే హెరాల్డ్ రోసెన్ మొదటి భూ సమన్వయ ఉపగ్రహం, సిన్‌కామ్‌-2 ను తయారుచేసాడు. ఆయన్ను భూ సమన్వయ  ఉపగ్రహ పితామహుడిగా భావిస్తారు.<ref>{{వెబ్ మూలము|url=http://web.mit.edu/invent/iow/rosen.html|title=Geosynchronous Satellite|publisher=Massachusetts Institute of Technology}}</ref> దాన్ని డెల్టా రాకెట్ ద్వారా కేప్ కేనెవరల్ నుండి 1963 జూలై 26 న ప్రయోగించారు.  ఈ ఉపగ్రహం ద్వారానే ప్రపంచపు మొట్టమొదటి ఉపగ్రహ టెలిఫోను కాల్ చేసారు. ఈ కాల్‌ను అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడీ నైజీరియా  ప్రధాని అబూబకర్ తఫావా బలేవాకు చేసాడు. 
పంక్తి 34:
 
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20131019171701/http://www.zarya.info/Diaries/Launches/geo-loc.php List of satellites in geosynchronous orbit]
* [http://science.nasa.gov/Realtime/JTrack/3D/JTrack3D.html NASA's software for satellite tracking] shows clearly the position of satellites in geosynchronous orbit.
* [http://www.lyngsat.com/ Lyngsat list of communications satellites in geostationary orbit]
"https://te.wikipedia.org/wiki/భూ_సమవర్తన_ఉపగ్రహం" నుండి వెలికితీశారు