భూపరివేష్టిత దేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q123480 (translate me)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
[[దస్త్రం:Landlocked countries.png|350px|thumb|right|''[[:en:The World Factbook|ది వర్‌ల్డ్ ఫ్యాక్ట్ బుక్]]'' ప్రకారం, ప్రపంచంలోని భూపరివేష్టిత దేశాలు. బహు భూపరివేష్టిత దేశాలను 'ఎర్ర రంగు'లో సూచించారు.]]
 
'''భూపరివేష్టిత దేశం''' ([[ఆంగ్లం]] : '''landlocked country''') సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న [[దేశం|దేశానికి]] భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు. దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు.<ref>{{cite web | last = | first = | authorlink = | coauthors = | title =Definition of landlocked | work = | publisher = Merriam-Webster Online Dictionary| date = | url = http://www.m-w.com/dictionary/landlocked| format =| doi = | accessdate = 2007-05-25}}</ref><ref>{{cite web | last = | first = | authorlink = | coauthors = | title =Landlocked | work = | publisher = Webster's 1913 Dictionary| date = | url = http://www.hyperdictionary.com/search.aspx?define=landlocked| format =| doi = | accessdate = 2007-05-25}}</ref><ref>{{cite web | last = | first = | authorlink = | coauthors = | title = Landlocked definition | work = | publisher = MSN Encarta Dictionary| date = | url = http://encarta.msn.com/dictionary_/landlocked.html| format = | doi = | accessdate = 2007-05-25| archive-url = https://web.archive.org/web/20071107122240/http://encarta.msn.com/dictionary_/landlocked.html| archive-date = 2007-11-07| url-status = dead}}</ref><ref>{{cite web | last = | first = | authorlink = | coauthors = | title =AskOxford | work = | publisher = Compact Oxford English Dictionary| date = | url = http://www.askoxford.com/results/?view=dict&freesearch=landlocked&branch=13842570&textsearchtype=exact| format =| doi = | accessdate = 2007-05-25}}</ref> ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం [[ఉత్తర అమెరికా]] ఖండం మరియు [[ఓషియానియా]]లో భూపరివేష్టిత దేశమంటూ లేదు.
 
ఒక సముద్రము, [[జలసంధి|జలసంధుల]] ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు [[బాల్టిక్ సముద్రం]], [[మధ్యధరా సముద్రం]] మరియు [[నల్ల సముద్రం]].
"https://te.wikipedia.org/wiki/భూపరివేష్టిత_దేశం" నుండి వెలికితీశారు