మంజిష్ఠ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
''రూబియా కార్డిఫోలియా'' వాణిజ్యపరంగా అతి ముఖ్యమైన మొక్క. ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాల్లోని అనేక ప్రాంతాలలో ఎరుపు రంగు యొక్క మూలాధారము మంజిష్ఠనే. అనాది నుండి 19వ శతాబ్దపు మధ్యభాగం వరకు దీన్ని విరివిగా సాగుచేసేవారు.
 
ఈ మొక్క యొక్క వేర్లు అలిజారిన్ అనే ఆర్గానిక్ పదార్ధాన్ని కలిగి ఉండి, రోజ్ మాడ్డర్ అనే ఎరుపు అద్దకపు రంగుకు ఆ రంగును సమకూరుస్తుంది. కృత్తిమంగా ఈ అద్దకపు రంగు దగ్గరగా ఉన్న, ఆంథ్రసీస్ సమ్మేళనమైన అలిజరిన్‌ను కనుగొనడంతో, సహాజసిద్ధమైన ఈ అద్దకపు రంగుకు గిరాకీ బాగా తగ్గిపోయింది.<ref name="MFAB">{{cite web|url=http://cameo.mfa.org/browse/record.asp?subkey=5686|title=Material Name: madder|date=November 2007|work=material record|publisher= Museum of Fine Arts, Boston |accessdate=2009-01-01|archive-url=https://web.archive.org/web/20120215153024/http://cameo.mfa.org/browse/record.asp?subkey=5686|archive-date=2012-02-15|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంజిష్ఠ" నుండి వెలికితీశారు