అడోబీ సిస్టెమ్స్: కూర్పుల మధ్య తేడాలు

adding tag
చి అడోబ్ ని అడోబీ గా మారుస్తున్నాను
పంక్తి 1:
{{unreferenced}}
{{Infobox_Company |
company_name = అడోబ్అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్ |
company_logo = [[Image:AdobeSystems.png|200px|Adobe Systems Logo]]|
company_type = [[Public company|Public]] ([[NASDAQ]]: [http://quotes.nasdaq.com/asp/SummaryQuote.asp?symbol=ADBE&selected=ADBE ADBE])|
company_slogan = [[అడోబ్అడోబీ తో ఉత్తమం]] <br /> (Better by Adobe)|
foundation = [[ఫ్లాగికాన్(flagicon), కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రములు]] ([[1982]]) |
location = [[జోస్ సాంజోస్స్,కాలిఫోర్నియా రాష్ట్రం]], [[అమెరికా సంయుక్తరాష్ట్రములు]]|
పంక్తి 27:
* ఫోటోషాప్ ఎలిమెంట్
* పేజ్ మేకర్
* అడోబ్అడోబీ ప్రీమియమ్
|
revenue = [[బొమ్మ:green up.png]]$3.157 billion [[United States dollar|USD]] ([[2007]]) |
homepage = [http://www.adobe.com అడోబ్అడోబీ సిస్టమ్స్]
}}
 
'''అడోబ్అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్''' (Adobe Systems Incorporated) [[అమెరికా]]కు చెందిన, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్లు అందించే ఒక కంపెని. పేజ్ మేకర్, ఫోటోషాప్, ఫోటోషాప్ ప్రీమియమ్, అక్రోబాట్, ఫ్లాష్ లాంటి సాఫ్ట్ వేర్లను ఈ కంపెనీయే అందించింది.
 
== కంపెనీ చరిత్ర ==
[[Image:Adobe_HQ.jpg|thumb|widthpx|అడోబ్అడోబీ సంస్థ ప్రధాన కార్యాలయం]]
*'''కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అదికారి(సిఈఓ)'''
అడోబ్అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ కొత్త ప్రెసిడెంట్ ,ముఖ్య కార్యనిర్వహణ అదికారిగా(సిఈఓ)గా [[శంతన్ నారాయణ్]] ను నియమించారు.
 
డిసెంబర్1 నుంచి ఆయన కొత్త పదవి బాద్యతలను నిర్వర్తిస్తారని, కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ లోను చేరతారని తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన నారాయణ చేతిలో ఐదు పేటెంట్లు ఉన్నాయి. బర్కిలీ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హాస్ బిజినెస్ స్కూల్లో ఎం బి ఎ చేశారు. అదే స్కూల్ సలహా మండలిలో ఈయనకు సబ్యాత్వం లబించింది నారాయణ్ మొదట పిక్స్ ట్ర అనే పేరుతో పొటొ షిరింగ్ సాఫ్ట్‌ వేర్ కంపెనీని నడిపాడు. 1998 జనవరిలో అడోబ్అడోబీ కంపెనీలోకి అడుగుపెట్టారు. అప్పటిలో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూపునకు వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడు. ఏడాది తిరిగే సరికి పదోన్నతి లబించి కంపెనీ ప్రపంచవ్యాప్త ఉత్పతుల విబాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.
 
2001 మార్చి కల్లా వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ డేవలప్‌మెంట్ విబాగానికి కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.2005 జనవరి నుంచి ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్నారు. కంపెనీ రోజు వారి అంతర్జాతీయ కార్యకలాపాలన్ని పర్యవేక్షించడం , దీర్ఘకాల ప్రాతిపదికన అనుసరించాల్సిన ప్యుహలను ఖరారుచేయడం, పరిశోదాన,అబివృద్ధి విబాగానికి మార్గదర్శకత్వం వహించడం, పెట్టుబడులపై సిఫారసులు ఇవి నారాయణ ప్రస్తుత విధులు ఇప్పుడు ఈయనకు 49 ఏళ్లు ఇంత కాలం కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న '''బ్రూస్ షి జెన్''' స్థానాన్ని నారాయణ అలంకరించనున్నారు.2005లో అడోబ్అడోబీ కంపెనీ మాక్రో మీడియా ఇంక్ ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని షిజెన్,శంతన్ ఇరువురూ కలసి తీసుకున్నారు. వీడియో, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌ వేర్, మొబైల్ సొల్యూషన్స్ విపణులలో అడోబ్అడోబీ ఉనికిని ధృడపరిచిన ఎత్తుగడ అది
 
==కంపెనీ విశేషాలు ==
పంక్తి 61:
* ఫోటోషాప్ ఎలిమెంట్‌స్ (Photoshop Elements),
* పేజ్ మేకర్ (PageMaker),
* అడోబ్అడోబీ ప్రీమియమ్ (Adobe Premium)
 
{| class="wikitable"
పంక్తి 101:
==సమాచార సేకరణ==
* [http://en.wikipedia.org/wiki/adobe ఇంగ్లీష్ వికీపీడియా]
* [http://www.adobe.com అడోబ్అడోబీ.కాం]
* [http://www.howstuffworks.com హౌ స్టఫ్ వర్క్స్.కాం]
* [http://www.answers.com అన్సర్స్.కాం]
పంక్తి 107:
 
==ఇవి కూడా చూడండి==
* [[అడోబ్అడోబీ ఫోటోషాప్]] Adobe Photoshop
* [[డ్రీమ్ వీవర్]] (Dreamweaver)
* [[ఇమేజ్ ఎడిటింగ్]] (Image editing)
"https://te.wikipedia.org/wiki/అడోబీ_సిస్టెమ్స్" నుండి వెలికితీశారు