"భలే తమ్ముడు (1969 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]|
}}
భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.హిందీ లో విజయవంతమైన 'తీస్రీమంజిల్/చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది.విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు,ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి అ స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్(తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి.మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/280980" నుండి వెలికితీశారు