వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:వ్యవసాయం 1578472643291.jpg|thumb|వ్యవసాయానికి సిద్ధం చేస్తున్న పొలంలో చిత్రాలు]]
 
[[File:Tomb of Nakht (2).jpg|thumb|right|]]
[[దస్త్రం:VyavasaayaM.jpg|200px|thumb|వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి]]
Line 8 ⟶ 10:
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క [[వృత్తి]]. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |title=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |accessdate= |format= |work= }}</ref>
[[దస్త్రం:PolaM.jpg|200px|thumb| వరి పొలం]]
 
== చరిత్ర ==
ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి.<ref>http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0060/630&first=1&last=721&barcode=2990100060625</ref>. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.jjjkl
"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు