మల్లు భట్టివిక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
 
==జననం==
మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న [[ఖమ్మం జిల్లా]], [[వైరా మండలం]], స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు.<ref>{{cite news |title=Home |url=http://www.bhattivikramarkamallu.in/ |accessdate=18 September 2019 |work=Bhatti Vikramarka Mallu |date=20 December 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20190918052826/http://www.bhattivikramarkamallu.in/ |archivedate=18 Septemberసెప్టెంబర్ 2019 |url-status=live }}</ref>
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]]నుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[కాంగ్రెస్ పార్టీ]] టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జనవరిలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.<ref>{{cite news |last1=hmtvlive |first1=తాజా వార్తలు |title=సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క |url=https://www.hmtvlive.com/just-in/rahul-gandhi-selected-bhatti-vikramarka-as-clp-leader--14772 |accessdate=18 September 2019 |work=www.hmtvlive.com |date=18 January 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190918054528/https://www.hmtvlive.com/just-in/rahul-gandhi-selected-bhatti-vikramarka-as-clp-leader--14772 |archivedate=18 Septemberసెప్టెంబర్ 2019 |language=en |url-status=live }}</ref>
 
==మూలాలు==