మాధవీ ముద్గల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఢిల్లీ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:ఒడిశా వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 33:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆమె సోదరుడు మధుప్ ముద్గల్ కూడా పద్మశ్రీ పురస్కార విజేత. ఆయన ఖయాల్ మరియు భజన్ రంగంలో సుపరిచితుడు. ఆయన సంగీత స్వరకర్త మరియు గాంధర్వ మహావిద్యాలయానికి ప్రిన్సిపాల్ గా కూడా ఉన్నారు. ఈ పాఠశాల 1995 నుండి సంగీతం మరియు నాట్యం పై శిక్షణను అందిస్తున్నది.<ref name="ex">{{cite news|url=http://cities.expressindia.com/fullstory.php?newsid=164589|title=Madhup Mudgal and the world of khayal|date=January 8, 2006|work=Indian Express}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news|url=http://www.financialexpress.com/news/its-hard-teaching-beginners/183636/|title=Interview : Madhup Mudgal: ‘It’s hard teaching beginners’|date=Nov 12, 2006|work=The Financial Express}}</ref> ఆమె మేనకోడలు అరుషి న్యూఢిల్లీ లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ లో పూర్వ విద్యార్థి. ఆమె మాధవి ముద్గర్ వద్ద గాంధర్వ మహావిద్యాలయంలో శిక్షణ పొందారు 2003 లో సోలో ఒడిస్సీ నాట్యకారిణిగా కచేరీలనిస్తున్నారు.<ref>{{cite news|url=http://cities.expressindia.com/local-news/archivefullstory.php?newsid=62736&creation_date=2003-09-10|title=Baby, You’re On Your Own Now|date=September 10, 2003|work=Indian Express}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2008లో ఆమె అంతర్జాతీయ నాట్య వేడుకలలో పాల్గొన్న ఏకైక భారతీయ నాట్యకారిణి.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/dance-works/380586/|title=Dance Works|date=Nov 3, 2008|work=Indian Express}}</ref> ఆమె రెండవ సోదరుడు ముకుల్ ముద్గల్ పంజాబ్ మరియు [[హర్యానా]] కోర్టుకు మాజి ప్రధాన న్యాయమూర్తి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాధవీ_ముద్గల్" నుండి వెలికితీశారు