ఇనుప యుగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
19 వ శతాబ్దం మొదటి భాగంలో ఐరోపా పురావస్తు శాస్త్రం కొరకు మూడు-యుగాల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 19 వ శతాబ్దం తరువాత పురాతన నియరు ఈస్టు పురావస్తు శాస్త్రానికి ఇది విస్తరించింది. దీని పేరు తిరిగి హేసియోడు పౌరాణిక "యుగపురుషుడు" కి ఇవ్వబడింది. దీనిని 1830 లలో " క్రిస్టియను జుర్గెన్సెన్ థామ్సెన్ " స్కాండినేవియా పురావస్తు యుగంగా ప్రవేశపెట్టారు. 1860 ల నాటికి ఇది ఉపయుక్తమైన "మానవజాతి తొలి చరిత్ర" విభాగంగా స్వీకరించబడింది.<ref>(Karl von Rotteck, Karl Theodor Welcker, ''Das Staats-Lexikon'' (1864), [https://books.google.ch/books?id=kgL__ooMXj0C&pg=PA774 p. 774]</ref>ఇది అస్సిరియాలజీలో ఉపయోగించడం ప్రారంభమైంది. పురాతన నియరు ఈస్టు పురావస్తు శాస్త్రంలో 1920 - 1930 వరకు అభివృద్ధి చేయబడింది.<ref>''Oriental Institute Communications'', Issues 13–19, Oriental Institute of the University of Chicago, 1922, p. 55.</ref> దాని పేరులో సూచించినట్లుగా ఇనుప యుగం సాంకేతిక పరిజ్ఞానం ఫెర్రసు మెటలర్జీ (ఇనుము ఉపకరణాలు) సాధనాలు, ఆయుధాల ఉత్పత్తిగా వర్గీకరించబడుతుంది.
 
==కాలనిర్ణయం==
==Chronology==
{| style="margin:auto;"
|
"https://te.wikipedia.org/wiki/ఇనుప_యుగం" నుండి వెలికితీశారు