మావటి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
[[ఫైలు:Elephant and Mahout.JPG|thumb|right|200px|ఏనుగును పనిచేయిస్తున్న మావటీ]]
[[File:Mahout riding elephant large hi.jpg|thumb|ఎడమ|ఏనుగును నడిపిస్తున్న మావటి-16 వ శతాబ్దం నాటిది చిత్రం]]
'''[[మావటి]]''' అంటే [[ఏనుగు]]ను మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది.<ref>{{Cite web |url=http://www.elephantcare.org/mancont.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-10-29 |archive-url=https://web.archive.org/web/20081120042850/http://www.elephantcare.org/mancont.htm |archive-date=2008-11-20 |url-status=dead }}</ref> వీళ్ళకు చిన్నప్పుడే ఒక [[ఏనుగు]]<nowiki/>ను అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని ''[[అంకుశం]]'' అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
 
[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో వీళ్ళను రెగావాన్, యుక్తిమాన్, బల్వాన్ అని మూడు రకాలుగా వర్గీకరించారు. రెగావాన్ అంటే ప్రేమతో లొంగదీసుకునే వారు. యుక్తిమాన్ అంటే తెలివితో లొంగదీసుకునే వారు. బల్వాన్ అంటే శక్తితో లొంగ దీసుకునేవారు.
"https://te.wikipedia.org/wiki/మావటి" నుండి వెలికితీశారు