ఉప్మాక నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్మాక నారాయణమూర్తి''' (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది. వీరు [[పార్వతీపురం]] దగ్గర బెలగాంలో [[1896]] సంవత్సరం జన్మించారు. వీరికి చిన్నతనంలోనే భారత ఇతిహాసాలపై పట్టు సంపాదించారు. [[మద్రాసు]]లో బి.ఎ. తెలుగులో ప్రధములుగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. మొదటి తరగతి న్యాయవాదిగా శిక్షణ పొంది పార్వతీపురంలో న్యాయవాదిగా నలభై సంవత్సరాలు పనిచేశారు. తెలుగు సాహితీ ప్రక్రియలలో అత్యంత కష్టమైన [[అష్టావధానం|అష్టావధానాన్ని]] సునాయాసంగా జరిపేవారు. తన ప్రజ్ఞాపాటవాలతో అనేక పట్టణాలలో [[శతావధానాలు]] గావించి పేరు ప్రఖ్యాతులు, మన్ననలు పొందిన సాహితీ సామ్రాట్. వీరు 'ఆత్మానందకవి' బిరుదాంకితులు. తనకు ఇష్టమైన '[[ఉత్పలమాల]]'లో 'నాలికామాలికా రామాయణం' రచన చేశారు.
 
వీరు [[1962]] [[డిసెంబరు 21]] న పరమపదించారు.