మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
 
==వివాహం==
[[1946]]లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని [[వివాహం]] చేసుకున్నాడు. తరువాతి కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.<ref>{{Cite web |url=http://mss.niya.org/people/amte.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-02-10 |archive-url=https://web.archive.org/web/20080213133627/http://mss.niya.org/people/amte.php |archive-date=2008-02-13 |url-status=dead }}</ref>
 
==ఆనంద్‌వన్==
పంక్తి 37:
==అవార్డులు==
అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషిసల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు.<ref>http://www.rediff.com/freedom/amte3.htm The Miracle Worker</ref>
* [[1971]] : భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు.<ref>{{Cite web |url=http://mha.nic.in/Padma/PadmaAwardsDir(1954-2007).pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-02-10 |archive-url=https://web.archive.org/web/20080216111449/http://mha.nic.in/Padma/PadmaAwardsDir%281954-2007%29.pdf |archive-date=2008-02-16 |url-status=dead }}</ref>
* [[1974]] : [[మహారాష్ట్ర]] ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు.
* [[1978]] : రాష్ట్రీయ భూషణ్ అవార్డు.
పంక్తి 63:
 
== బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20080213133627/http://mss.niya.org/people/amte.php#baba Baba Amte & Sadhnatai Amte ]
* [http://mss.niya.org/ Maharogi Sewa Samiti]
* [http://www.takeheartindia.org/baba_quotes.htm Inspiring Quotes of Baba Amte]