మెరుపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
[[దస్త్రం:Lightning strike jan 2007.jpg|200px|thumb|right|]]
 
'''మెరుపు''' ఒక [[వాతావరణం]]లోని [[విద్యుత్తు]] ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. [[విద్యుత్తు]] ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా [[ఉరుము]]లతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి.<ref name="noaa1">{{Cite web|url=http://www.ngdc.noaa.gov/seg/hazard/stratoguide/galunfeat.html|title=Volcanic Lightning|accessyear=2007|accessmonthday=September 21|publisher=National Geophysical Data Center - NOAA|author=NGDC - NOAA}}</ref> మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,000<sup>0</sup>C °[[సెల్సియస్]] ఉష్ణాన్ని పుట్టిస్తాయి.<ref name="ucar">{{Cite web|url=http://www.ucar.edu/communications/factsheets/Lightning.html|title=Factsheet: Lightning|accessyear=2007|accessmonthday=November 7|publisher=University Corporation for Atmospheric Research|year=2003|first=Rene|last=Munoz|website=|access-date=2008-03-26|archive-url=https://web.archive.org/web/20010502025658/http://www.ucar.edu/communications/factsheets/Lightning.html|archive-date=2001-05-02|url-status=dead}}</ref><ref name="ufl">{{Cite web|url=http://plaza.ufl.edu/rakov/Gas.html|title=Lightning Makes Glass|accessyear=2007|accessmonthday=November 7|publisher=University of Florida, Gainesville|year=1999|first=Vladimir A.|last=Rakov}}</ref> ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.<ref name="noaa1" /> [[మెరుపులు]] అగ్ని [[పర్వతాలు]] విస్ఫోటనం ద్వారా ఏర్పడిన [[మేఘం|మేఘాల]] వలన కూడా ఏర్పడవచ్చును.<ref name="noaa1" /><ref name="usgs1">{{Cite web|url=http://hvo.wr.usgs.gov/volcanowatch/1998/98_06_11.html|title= Bench collapse sparks lightning, roiling clouds|accessyear=2007|accessmonthday=September 21|publisher=United States Geological Society|year=1998|author=USGS}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మెరుపు" నుండి వెలికితీశారు