మొఘల్ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
మొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని ([[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[భారత్]]) పరిపాలించిన రాజవంశీయులు. 1526లో [[తైమూర్ లంగ్|తైమూరు]] వంశానికి చెందిన బాబరు ఒకటవ పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీమ్ లోడీను ఓడించి '''మొఘల్ సామ్రాజ్యం''' స్థాపించాడు. ముఘల్ అంటే ''మంగోల్'' అనే పదానికి పెర్షియా భాషలో సమానమైన పదం. ''మంగోల్'' అంటే మధ్య ఆసియాలోని [[చెంఘీజ్ ఖాన్]] వంశీయులైన సంచార యుద్దవీరులు అని అర్థం. మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని కచ్చితంగా పాటించారు. బాబరు తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన [[హుమాయూన్]]ను పఠాన్ వీరుడైన షేర్ షా సూరి జయించి సుర్ సామ్రాజ్యం స్థాపించాడు. పదహారేళ్ళ తరువాత పోగట్టుకున్న కోటలన్నింటినీ [[హుమాయూన్]] మళ్ళీ జయించాడు. [[హుమాయూన్]] తరువాత అతని కుమారుడైన [[అక్బర్]] మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 1556 నుండి 1605 వరకు పాలించాడు. [[అక్బర్]] తరువాత విశాలమైన మొఘల్ సామ్రాజ్యం అతని కుమారుడైన [[జహాంగీర్]]కు సంక్రమించింది. [[జహాంగీర్]] తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన [[షాజహాన్]] కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యంగా కీర్తింపబడింది. ఇతను పరిపాలించిన కాలాన్నే చరిత్రకారులు మొఘల్ సామ్రాజ్య స్వర్ణ యుగంగా వర్ణిస్తారు.
 
షాజహాను కీ.శ.1630 మరియు 1653 మధ్య, తన భార్య [[ముంతాజ్ మహల్|ముంతాజ్]] జ్ఞాపకార్ధంగా, ప్రసిద్ధిగాంచిన [[తాజ్ మహల్]] కట్టించాలని సంకల్పంచాడు. ముంతాజ్ తన 14వ బిడ్ద ప్రసవ సమయంలో మరణించింది. 1700 నాటికి సామ్రాజ్యం 40లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉథ్థాన స్థితికి చేరుకొన్నది.<ref>Peter Turchin, Jonathan M. Adams, and Thomas D. Hall. [http://www.eeb.uconn.edu/faculty/turchin/PDF/Latitude.pdf ''East-West Orientation of Historical Empires.''] {{Webarchive|url=https://web.archive.org/web/20061110130443/http://www.eeb.uconn.edu/faculty/turchin/PDF/Latitude.pdf |date=2006-11-10 }} [[University of Connecticut]], November 2004.</ref>
 
== మతం ==
పంక్తి 109:
* [http://www.mughalindia.co.uk/index.html Mughal India] an interactive experience from the [[British Museum]]
* [http://www.bbc.co.uk/religion/religions/islam/history/mughalempire_1.shtml The Mughal Empire] from [[BBC]])
* [https://web.archive.org/web/20051202045249/http://www.i3pep.org/archives/2005/04/12/mughal-empire/ Mughal Empire]
* [https://web.archive.org/web/20070304050303/http://www.streetphotos.net/pakistan/wazir.htm Photographs from Lahore's Mughal period walled city]
* [http://www.islamicarchitecture.org/dynasties/mughals.html The Great Mughals]
* [http://www.mughalgardens.org/html/home.html Gardens of the Mughal Empire]
* ''Indo-Iranian Socio-Cultural Relations at Past, Present and Future'', by M.Reza Pourjafar, Ali * A. Taghvaee, in [http://www.webjournal.unior.it - '''''Web Journal on Cultural Patrimony''''' (Fabio Maniscalco ed.)], vol. 1, January-June 2006
* [https://web.archive.org/web/20170930141527/http://www.paradoxplace.com/Insights/Civilizations/Mughals/Mughals.htm Adrian Fletcher's Paradoxplace - PHOTOS - Great Mughal Emperors of India]
{{మొఘల్ పరిపాలకులు}}
{{భారతదేశానికి సంబంధించిన అంశాలు}}
"https://te.wikipedia.org/wiki/మొఘల్_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు