మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:జీవ శాస్త్రవేత్తలు తొలగించబడింది; వర్గం:భారతీయ జీవ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 43:
ఆయన [[వ్యవసాయం|వ్యవసాయ]] పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, [[పరిశోధన]]<nowiki/>లు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.
కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి ([[పెనాంగ్]], [[మలేసియా]]) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా ఆయన పదవీవిరమణ చేసారు.<ref>
==అవార్డులు==
ఈయనకు కిరిబాటి దీవుల అధ్యక్షుడు అనోట్ టాంగ్ శుక్రవారం [[ఆగష్టు 29]] [[2015]] న [[కొరియా]] శాంతి బహుమతిని అందుకోనున్నారు. వీరికి రూ.3.30 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=145118 తెలుగు శాస్త్రవేత్తకు కొరియా శాంతి బహుమతి]</ref>
|