మ‌నుభాయ్ ప‌టేల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుజరాత్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:గుజరాత్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
'''మ‌నుభాయ్ ప‌టేల్''' ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది మరియు [[గుజరాత్|గుజ‌రాత్]] మాజీ మంత్రి.
==జీవిత విశేషాలు==
పిన్న వ‌య‌సులోనూ స్వాతంత్ర్యోద్య‌మంలో పాల్గొన్న మ‌నూభాయ్ ప‌టేల్ స్వాతంత్ర్యానంత‌రం కాంగ్రెస్ సేవాద‌ళ్‌లో చురుకుగా ప‌ని చేశారు. 1962లో సావ్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.రాష్ట్ర మంత్రిగా కూడా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనంత‌రం 1967లో వ‌డోద‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని [[మొరార్జీ దేశాయి|మొరార్జీ దేశాయ్‌]]<nowiki/>కు స‌న్నిహితుడైన మ‌నూభాయ్ ప‌టేల్ [[భారత అత్యవసర స్థితి|ఎమ‌ర్జెన్సీ]] స‌మ‌యంలో 13 నెల‌లు [[కారాగారము|జైలు]] జీవితం గ‌డిపారు.<ref>[{{Cite web |url=http://archive.is/20150815132954/m.newshunt.com/india/telugu-newspapers/prabha-news/breakingnews/pramukha-gaandheyavaadi-manubhaay-patel-kannumuta_37813735/c-in-l-telugu-n-aprabha-ncat-breakingnews |title=ప్ర‌ముఖ గాంధేయ‌వాది మ‌నూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత‌] |website= |access-date=2015-08-15 |archive-url=https://archive.is/20150815132954/m.newshunt.com/india/telugu-newspapers/prabha-news/breakingnews/pramukha-gaandheyavaadi-manubhaay-patel-kannumuta_37813735/c-in-l-telugu-n-aprabha-ncat-breakingnews |archive-date=2015-08-15 |url-status=live }}</ref>
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/మ‌నుభాయ్_ప‌టేల్" నుండి వెలికితీశారు