రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
| spouse = Lakshmi Subadrayamma
}}
'''రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు''' ([[ఫిబ్రవరి 20]], [[1901]] - [[1978]]) [[బొబ్బిలి]] రాజవంశానికి చెందిన 13వ రాజు.<ref>[{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2002/10/07/stories/2002100701390200.htm |title=ది హిందూ:ప్రజల రాజు] |website= |access-date=2008-04-23 |archive-url=https://web.archive.org/web/20090108101050/http://www.hinduonnet.com/thehindu/mp/2002/10/07/stories/2002100701390200.htm |archive-date=2009-01-08 |url-status=dead }}</ref>. ఈయన [[మద్రాసు ప్రెసిడెన్సీ]] ముఖ్యమంత్రిగా [[జస్టిస్ పార్టీ]] వ్యక్తిగా 1932 నుండి 1936 వరకు మళ్ళీ 1936 నుండి 1937 వరకు నిర్వహించారు.<ref>[http://www.tn.gov.in/tnassembly/cmlist-1920.htm తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా]</ref>.
 
తన చిన్నతనం నుంచే చేసిన పనిమీద పట్టుదల సాధించడం అలవాటు. లక్ష్మీ విలాస్ పాలస్ లో ముగ్గురు దొరలు ఒక భారతీయ గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు. బాడ్మింటన్, బిలియర్డ్స్ ఎక్కువగా ఆడేవారు.